• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Full stack developer:సాపీన్స్‌లో ఫుల్ స్టాక్ డెవ‌ల‌ప‌ర్‌

సాపీన్స్ సంస్థ ఫుల్ స్టాక్ డెవ‌ల‌ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* ఫుల్ స్టాక్ డెవ‌ల‌ప‌ర్‌

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

అనుభ‌వం: 3 - 5 సంవ‌త్స‌రాలు.

అవ‌స‌ర‌మైన ఉద్యోగ సామ‌ర్థ్యాలు:

1) ఎస్‌క్యూఎల్‌, ఎన్‌వోఎస్‌క్యూఎల్‌లో ప‌రిజ్ఞానం, మైఎస్‌క్యూఎల్‌/ఒరాకిల్/పోస్ట్‌గ్రెఎస్‌క్యూఎల్‌/మోంగోడీబీ వంటి డేటాబేస్ టెక్నాల‌జీస్‌లో ఏదైనా ఒక‌దాంట్లో ప‌రిజ్ఞానం.

2) వెబ్ అప్లికేష‌న్‌లో ఫీచర్‌/మాడ్యూల్ డిజైన్ చేయ‌డం, అమ‌లు చేయ‌డం. యాంగ్యుల‌ర్‌జేఎస్‌/రియాక్ట్‌జేఎస్ వంటి అడ్వాన్స్‌డ్ జావాస్క్రిప్ట్ లైబ్ర‌రీస్ & ఫ్రేమ్‌వ‌ర్క్స్‌లో ప‌ని అనుభ‌వం.

అవ‌స‌ర‌మైన నైపుణ్యాలు:

1) రియాక్ట్‌, నోడ్‌.జేఎస్‌లో అనుభ‌వం. ప‌బ్లిక్ క్లౌడ్‌లో ప‌రిజ్ఞానం(అమెజాన్‌, అజూర్‌, గూగుల్).

2) సాఫ్ట్‌వేర్ బిల్డ్ సిస్ట‌మ్స్‌పై అవ‌గాహ‌న‌, గిట్‌, బిట్‌బ‌కెట్‌, జెన్‌కిన్స్ వంటి అడ్వాన్స్‌డ్ కోడ్ మేనేజ్‌మెంట్ టెక్నాల‌జీస్‌లో ప‌రిజ్ఞానం.

ప‌ని ప్ర‌దేశం: బెంగ‌ళూరు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

 

మరింత సమాచారం ... మీ కోసం!

ఈఎస్ఐసీ-క‌ల‌బుర‌గిలో సీనియ‌ర్ రెసిడెంట్లు 

ఆర్‌ఎంఎల్‌హెచ్‌లో సీనియర్‌ రెసిడెంట్లు

ఐసీఎఫ్‌ఆర్‌ఈ, దెహ్రాదూన్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

కొంకణ్‌ రైల్వేలో జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్లు 

 

Notification Information

Posted Date: 25-11-2021

 

నోటిఫికేష‌న్స్‌ :