• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AUDOA: ఏయూ విశాఖపట్నంలో ఎంబీఏ ప్రోగ్రామ్ 

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌… 2024-2025 విద్యా సంవత్సరానికి సెల్ఫ్‌ సపోర్టెడ్‌ విధానంలో ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. నేషనల్‌ స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లాజిస్టిక్స్ కౌన్సిల్‌తో కలిసి ఏయూ ఈ కోర్సును ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తోంది.

కోర్సు పేరు:

* ఎంబీఏ (లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్): రెండేళ్ల డిగ్రీ ప్రోగ్రామ్

సీట్ల సంఖ్య: 60.

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ప్రాధాన్యతనిచ్చే కేటగిరీ: ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ పర్సనల్స్‌/ డిపెండెండ్స్‌ / వార్డ్‌ ఆఫ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌.

కోర్సు ఫీజు: డిఫెన్స్ పర్సనల్స్‌, డిపెండెంట్లకు రూ.40,000. ఇతరులకు రూ.60,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయం, ఆంధ్ర యూనివర్సిటీ, విజయనగర్ ప్యాలెస్, పెదవాల్తేర్, విశాఖపట్నం చిరునామాకు పంపించాలి. 

ముఖ్య తేదీలు...

ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18-06-2024.

సీట్ల కేటాయింపు: 20-06-2024.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 30-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :