• facebook
  • twitter
  • whatsapp
  • telegram

BU: భారతియార్‌ యూనివర్సిటీలో పీజీ ప్రవేశాలు 

తమిళనాడులోని భారతియార్‌ యూనివర్సిటీ.. 2024-25 విద్యాసంవత్సరానికి యూజీ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జూన్‌ 6 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. 

ప్రోగ్రామ్‌ వివరాలు:

* యూజీ/ పీజీ / పీజీ డిప్లొమా

విభాగాలు: 

ఎంఎస్సీ/ ఎంకాం/ ఎంఏ/ పీజీ డిప్లొమాలో తదితర కోర్సులు.

అర్హత: సంబంధిత కోర్సులను అనుసరించి యూజీ/ డిగ్రీ ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.400, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.200.

దరఖాస్తు ప్రారంభం: 06-05-2024.

దరఖాస్తు చివరి తేదీ: 06-06-2024.
 

Some more information 
    "Celebrating Excellence: Yasir M.'s Extraordinary Achievement"

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 06-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :