విజయవాడలోని ఏపీ ఉపాధి- శిక్షణ కమిషనర్ కార్యాలయం… 2024-2025 సెషన్‌కు గాను రాష్ట్రంలోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఐటీఐల్లో వివిధ ట్రేడుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మే 9వ తేదీ నుంచి జూన్ 10వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని పూరించి సంబంధిత కళాశాలలో అందజేయాలి.
ప్రకటన వివరాలు:
* ఐటీఐ కోర్సు
ట్రేడ్: కార్పెంటర్, సీవోపీఏ, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్ తదితరాలు.
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.
ఎంపిక: అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్లో వ్యక్తిగత, విద్యార్హతతో పాటు ఐటీఐ/ ట్రేడ్ వివరాలను ప్రాధాన్య క్రమంలో నమోదు చేసుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తులు పూర్తి చేసే క్రమంలో ఎటువంటి తప్పులు లేకుండా చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తులను, ఒరిజినల్ సర్టిఫికేట్లను దగ్గరలోని ప్రభుత్వ ఐటీఐలో పరిశీలన చేయించుకొని ఆయా ప్రిన్సిపల్స్‌తో అప్రూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారి పేర్లను మెరిట్ లిస్టులో పొందుపరుస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 10-06-2024.
Some more information
"Celebrating Excellence: Yasir M.'s Extraordinary Achievement"
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel
TS CPGET 2024: టీఎస్ సీపీగెట్-2024
NCERT: ఎన్సీఈఆర్టీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్-2024
RGNAU: ఆర్జీఎన్ఏయూ, అమేథిలో పీజీ డిప్లొమా ప్రోగ్రాం
RGNAU: ఆర్జీఎన్ఏయూ, అమేథిలో బీఎంఎస్ ప్రోగ్రాం
Free Admissions: కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ ఉచిత ప్రవేశాలు
IGNOU Admission: ఇగ్నోలో యూజీ, పీజీ, సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులు
TSITI: తెలంగాణలో ఐటీఐ కోర్సు అడ్మిషన్లు-2024
IISC: ఐఐఎస్ బెంగళూరులో బీటెక్ ప్రవేశాలు
AIISH: ఏఐఐఎస్‌హెచ్‌లో ప్రవేశాలు
KRNNIVSA: కేఆర్ఎన్ఎన్ఐవీఎస్ఏలో పీహెచ్డీ ప్రవేశాలు
NSKTU: ఎన్ఎస్కేటీయూ, తిరుపతిలో ప్రవేశాలు
IIP: ఐఐపీ ముంబయిలో పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫైడ్ కోర్సులు
TS Model School: తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ అడ్మిషన్లు
TTWRAFPA: అశోక్‌నగర్ గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు
TTWR: సిరిసిల్ల ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో బీఏ(ఆనర్స్) ప్రోగ్రామ్
LPU: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీటెక్ ప్రోగ్రామ్
NIMHANS: నిమ్హాన్స్, బెంగళూరులో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు
SILVER CET: కర్నూలు సిల్వర్ సెట్-2024
RGUKT AP: ట్రిపుల్ఐటీ-ఏపీలో పీయూసీ, బీటెక్ ప్రోగ్రామ్
LPU: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్