• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIP: ఐఐపీ ముంబయిలో పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫైడ్ కోర్సులు 

ముంబయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్… దేశవ్యాప్తంగా ఐఐపీ క్యాంపస్‌లలో 2024-2025 విద్యా సంవత్సరానికి పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫైడ్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. 

కోర్సుల వివరాలు…

1. ఎంఎస్‌ ప్యాకేజింగ్ టెక్నాలజీ

క్యాంపస్‌: హైదరాబాద్, దిల్లీ.

వ్యవధి: రెండేళ్లు (ఫుల్‌ టైం)

అర్హత: బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 

2. బీస్సీ ప్యాకేజింగ్ టెక్నాలజీ

వ్యవధి: నాలుగేళ్లు (ఫుల్‌ టైం)

అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌/ బయాలజీ/ అగ్రికల్చర్‌ సైన్స్‌ & ఒకేషనల్‌ సైన్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

3. పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ (పీజీడీపీ)

క్యాంపస్‌: ముంబయి, కోల్‌కతా, అహ్మదాబాద్‌.

వ్యవధి: రెండేళ్లు (ఫుల్‌ టైం)

అర్హత: సైన్స్‌/ ఇంజినీరింగ్‌/ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

4. సర్టిఫైడ్ ప్యాకేజింగ్ ఇంజినీర్ (సీపీఈసీ)

క్యాంపస్‌: చెన్నై.

వ్యవధి: ఏడాది (ఆన్‌లైన్).

అర్హత: బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 31/05/2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది. సీపీఈసీ కోర్సుకు వయోపరిమితి లేదు.

ఎంఎస్‌/ పీజీడీపీ కోర్సు ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-07-2024

ప్రవేశ పరీక్ష తేదీ: 14/07/2024.


Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 12-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :