• facebook
  • twitter
  • whatsapp
  • telegram

LPU: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్ 

పంజాబ్‌ రాష్ట్రం ఫగ్వారాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ... 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎల్‌పీయూనెస్ట్‌ లేదా క్యాట్‌/ మ్యాట్‌/ ఎక్స్‌ఏటీ/ ఎన్‌మ్యాట్‌/ సీమ్యాట్‌/ సీయూఈటీ, వీడియో ఎస్సే, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు. అర్హులైన అభ్యర్థులకు స్కాలర్‌షిప్‌ అందుతుంది.

కోర్సు వివరాలు:

* ఎంబీఏ ప్రోగ్రామ్‌

వ్యవధి: రెండేళ్లు (8 టర్మ్స్‌).

అర్హత: కనీసం 55% మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.

ప్రవేశ ప్రక్రియ: ఎల్‌పీయూనెస్ట్‌ లేదా క్యాట్‌/ మ్యాట్‌/ ఎక్స్‌ఏటీ/ ఎన్‌మ్యాట్‌/ సీమ్యాట్‌/ సీయూఈటీ, వీడియో ఎస్సే, ఇంటర్వ్యూ ఆధారంగా.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, భీమవరం, ఏలూరు, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష తేదీలు: మే 6 నుంచి మే 28 వరకు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఎంపిక చేసుకున్న పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు.

ఫలితాల వెల్లడి: పరీక్ష రాసిన 48 గంటల్లోగా విడుదల అవుతాయి.



Some more information 
 

"Celebrating Excellence: Yasir M.'s Extraordinary Achievement"


Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 07-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :