• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IHM: హైదరాబాద్ ఐహెచ్‌ఎంలో ఖాళీలు 

హైదరాబాద్ విద్యానగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్‌ అప్లయిడ్‌ న్యూట్రిషియన్‌ (ఐహెచ్‌ఎం).. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు

1. అసిస్టెంట్ లెక్చరర్‌ కమ్‌ అసిస్టెంట్ ఇన్‌స్ట్రక్టర్‌: 05 పోస్టులు

2. పీఏ టు ప్రిన్సిపల్‌: 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 06 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ (టూరిజం / హోటల్‌ మేనేజ్‌మెంట్‌/ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌/ హస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌), పీజీ ఉత్తీర్ణత, కంప్యూటర్‌ పరిజ్ఞానం, టైపింగ్‌తో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1000, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.

ఈమెయిల్‌: ihmhyd.ao@gmail.com

దరఖాస్తు చివరి తేదీ: 30-09-2024

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 18-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :