• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NBA: చెన్నై ఎన్‌బీఏలో సైంటిఫిక్‌ కన్సల్టెంట్‌ పోస్టులు 

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని నేషనల్‌ బయోడైవర్సిటీ అథారిటీ (ఎన్‌బీఏ).. కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు:

1.సైంటిఫిక్‌ కన్సల్టెంట్ (గ్రేడ్‌-4): 01 పోస్టు

2.సైంటిఫిక్‌ కన్సల్టెంట్ (గ్రేడ్‌-3): 02 పోస్టు

3.సైంటిఫిక్‌ కన్సల్టెంట్ (గ్రేడ్‌-2): 02 పోస్టు

4.సైంటిఫిక్‌ కన్సల్టెంట్ (గ్రేడ్‌-1): 03 పోస్టులు

5. సీనియర్ యంగ్‌ ప్రొఫెషనల్‌ (సైంటిఫిక్‌): 02 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 10

అర్హత: బొటనీ/ జువాలజీ/ కెమిస్ట్రీ/ బయోకెమిస్ట్రీ/ హార్టికల్చరల్‌/ అగ్రికల్చరల్‌/ మైక్రోబయాలజీ/ మెరైన్‌ స్సైన్స్‌/ ఫిషరీస్  విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

జీతం: నెలకు  సైంటిఫిక్‌ కన్సల్టెంట్ (గ్రేడ్‌-4) పోస్టుకు రూ. 1,75,000, సైంటిఫిక్‌ కన్సల్టెంట్ (గ్రేడ్‌-3) పోస్టుకు రూ. 1,45,000 సైంటిఫిక్‌ కన్సల్టెంట్ (గ్రేడ్‌-2) పోస్టుకు రూ. 1,20,000,  సైంటిఫిక్‌ కన్సల్టెంట్ (గ్రేడ్‌-1) పోస్టుకు రూ. 90,000, సీనియర్ యంగ్‌ ప్రొఫెషనల్‌ (సైంటిఫిక్‌) పోస్టుకు రూ.70,000

వయోపరిమితి: సైంటిఫిక్‌ కన్సల్టెంట్ (గ్రేడ్‌-4) పోస్టుకు 62 ఏళ్లు, సైంటిఫిక్‌ కన్సల్టెంట్ (గ్రేడ్‌-3) పోస్టుకు 50 ఏళ్లు, సైంటిఫిక్‌ కన్సల్టెంట్ (గ్రేడ్‌-2) పోస్టుకు 45 ఏళ్లు, సైంటిఫిక్‌ కన్సల్టెంట్ (గ్రేడ్‌-1) పోస్టుకు 40 ఏళ్లు,  సీనియర్ యంగ్‌ ప్రొఫెషనల్‌ (సైంటిఫిక్‌) పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 20-07-2024

మరింత సమాచారం... మీ కోసం!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 08-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :