• facebook
  • twitter
  • whatsapp
  • telegram

HLL: హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో 1,217 సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్, సెంటర్ మేనేజర్ పోస్టులు 

ప్రభుత్వ రంగ సంస్థ- హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్… ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న హెచ్‌ఎల్‌ఎల్ కేంద్రాల్లో కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

ఖాళీలున్న రాష్ట్రాలు: దిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌, జార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్.

1. అకౌంట్స్ ఆఫీసర్: 02 పోస్టుల

2. అడ్మిన్ అసిస్టెంట్: 03 పోస్టులు

3. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్: 01 పోస్టు

4. సెంటర్ మేనేజర్: 04 పోస్టులు

5. సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్/ డయాలసిస్ టెక్నీషియన్/ జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్/ అసిస్టెంట్ డయాలసిస్ టెక్నీషియన్/ అకౌంటెంట్ కమ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్: 1,206 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సీఏ/ సీఎంఏ, డిప్లొమా/ డిగ్రీ/ ఎంకాం/ ఎంబీఏ/ ఎంహెచ్‌ఏ/ ఎంఎస్సీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  

వయోపరిమితి: 01.07.2024 నాటికి 37 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డీజీఎం (హెచ్‌ఆర్‌), హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్ లిమిటెడ్‌, హెచ్‌ఎల్‌ఎల్‌ భవన్, #26/4, వేలచేరి - తాంబరం మెయిన్ రోడ్డు, పల్లికరణై, చెన్నై చిరునామాకు పంపించాలి. 

ఈ-మెయిల్: hrmarketing@lifecarehll.com

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 17-07-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 09-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :