• facebook
  • twitter
  • whatsapp
  • telegram

MECON: మెకాన్‌ లిమిటెడ్‌లో 309 ఇంజినీరింగ్‌ పోస్టులు 

రాంచీలోని మెకాన్‌ లిమిటెడ్… ఫుల్‌ టైం ఒప్పంద ప్రాతిపదికన కింది విభాగాల్లో ప్రొఫెషనల్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

ఖాళీల వివరాలు:

1. డిప్యూటీ ఇంజినీర్: 87 పోస్టులు

2. ఇంజినీర్: 01 పోస్టు

3. అసిస్టెంట్ ఇంజినీర్: 88 పోస్టులు

4. జూనియర్ ఇంజినీర్: 15 పోస్టులు

5. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్: 08 పోస్టులు

6. జూనియర్ ఎగ్జిక్యూటివ్: 04 పోస్టులు

7. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్: 10 పోస్టులు

8. ఎగ్జిక్యూటివ్: 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 309.

విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, డిజైన్, స్ట్రక్చరల్, సేఫ్టీ, ఐటీ, హెచ్‌ఆర్‌, పర్చేజ్ అండ్‌ స్టోర్, ఎస్టేట్, ప్రాజెక్ట్‌, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో సీఎంఏ/ సీఏ/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయో పరిమితి: 15-06-2024 నాటికి 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10-07-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-07-2024.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్‌ ఉద్యోగాలు!

‣ ప్రయత్నాలను మధ్యలో ఆపేయొద్దు! !

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 13-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :