ప్రభుత్వ రంగ సంస్థ- స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్… దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
* మేనేజ్మెంట్ ట్రైనీ(టెక్నికల్): 249 పోస్టులు (యూఆర్- 103, ఓబీసీ(ఎన్సీఎల్)- 67, ఎస్సీ- 37, ఎస్టీ- 18, ఈడబ్ల్యూఎస్- 24)
విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్.
అర్హత: కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్-2024 స్కోరు సాధించి ఉండాలి.
వయో పరిమితి: 25-07-2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు: రూ.60,000 – రూ.1,80,000.
దరఖాస్తు రుసుము: రూ.700(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200).
ఎంపిక ప్రక్రియ: గేట్-2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05-07-2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-07-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్ మేనేజర్లు!
‣ క్లర్క్ కొలువు సాధనతో సులువు!
‣ కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు!
‣ గ్రూపు-1 మెయిన్స్ 100 రోజుల వ్యూహాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
AIIMS Rajkot: రాజ్‌కోట్ ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్ ఖాళీలు
AIIMS Rajkot: రాజ్‌కోట్ ఎయిమ్స్‌లో 48 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు
IGGL: ఐజీజీఎల్లో మేనేజర్, ఇంజినీర్ పోస్టులు
IIT Ropar: రోపర్ ఐఐటీలో ఫ్యాకల్టీ ఖాళీలు
svnirtar: కటక్ ఎస్వీఎన్ఐఆర్టీఏఆర్లో ఖాళీలు
TS SET 2024: తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీజీ సెట్)-2024
HLL: హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్‌లో 63 బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
UOH: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఖాళీలు
HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
AIASL: ఏఐఏఎస్ఎల్లో 1,049 కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
TGPSC: టీజీపీఎస్సీలో లీగల్ ఎక్స్పర్ట్ పోస్టులు
IHMCL: ఐఎచ్ఎంసీఎల్లో ఇంజినీర్ ఉద్యోగాలు
SPAV: ఎస్పీఏవీ, విజయవాడలో టీచింగ్ ఖాళీలు
APTET 2024: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జులై-2024
Indian Bank: ఇండియన్ బ్యాంకులో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ 102 ఉద్యోగాలు
Cochin Shipyard: కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 64 ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు
Cochin Shipyard: కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు
IBPS Clerks: ఐబీపీఎస్ - 6,128 క్లర్కు ఉద్యోగాలు
IBPS Clerk: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,128 క్లర్క్ ఉద్యోగాలు
HCL: హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో 56 జూనియర్ మేనేజర్ పోస్టులు