• facebook
  • twitter
  • whatsapp
  • telegram

TGPSC: టీజీపీఎస్సీలో లీగల్ ఎక్స్‌పర్ట్ పోస్టులు 

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్… కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన టీజీపీఎస్సీ కార్యాలయంలో పనిచేసేందుకు ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదుల నుంచి కింది సేవల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

ప్రకటన వివరాలు:

1. లీగల్ ఎక్స్‌పర్ట్: 03 పోస్టులు

2. సీనియర్ కౌన్సెల్‌: 01 పోస్టు

అర్హతలు: ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్‌ఎం ఉత్తీర్ణతతో పాటు కనీసం సంబంధిత రంగంలో మూడేళ్ల పని అనుభవం ఉండాలి.

వేతనం: నెలకు రూ.60,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను, ధ్రువపత్రాలతో సహా టీజీపీఎస్సీ కార్యాలయంలో అందజేయాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: జులై 15, 2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 02-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :