• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IHMCL: ఐఎచ్‌ఎంసీఎల్‌లో ఇంజినీర్‌ ఉద్యోగాలు  

గుజరాత్‌ రాష్ట్రం ద్వారకలోని ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌ఎంసీఎల్‌)..  రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.

ఖాళీల వివరాలు:

1. ఇంజినీర్‌ (ఐటీఎస్‌): 30 పోస్టులు

2. ఆఫీసర్‌ (ఫైనాన్స్‌): 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 31.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌, సీఏ, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు 2022, 2023, 2024 గేట్ స్కోరు తప్పనిసరిగా ఉండాలి.

విభాగాలు: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఎలక్ట్రికల్‌,  ఇనుస్ట్రుమెంటేషన్‌, డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.

వయోపరిమితి: ఇంజినీర్‌ పోస్టుకు 21- 30 ఏళ్లు, ఆఫీసర్‌ పోస్టుకు 30 ఏళ్లు మించకూడదు. 

జీతం: నెలకు రూ.40,000- రూ.1,40,000.

ఎంపిక ప్రక్రియ: ఇంజినీర్‌ (ఐటీఎస్‌) పోస్టుకు గేట్ స్కోరు, ఇంటర్వ్యూ, ఆఫీసర్‌(ఫైనాన్స్‌) పోస్టుకు సీఏ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 16-07-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ వాయుసేనలో అగ్నివీరులవుతారా?

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 02-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :