• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SPAV: ఎస్‌పీఏవీ, విజయవాడలో టీచింగ్‌ ఖాళీలు 

విజయవాడలోని స్కూల్ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ అర్కిటెక్చర్‌.. కింది ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

* ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 04 పోస్టులు

విభాగాలు: ప్లానింగ్‌, అర్కిటెక్చర్‌.

అర్హత: సంబంధిత విధానంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్‌ అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,44,200. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టు్కు రూ.1,31,400.

దరఖాస్తు ఫీజు: రూ.1000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా నోటిఫికేషన్‌ వెలువడిన 30 రోజుల్లోగా ది డైరెక్టర్‌, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ అర్కిటెక్చర్‌, విజయవాడ, 4/4, ఐటీఐ రోడ్‌, విజయవాడ చిరునామాకి పంపించాలి.

ప్రకటన తేదీ: 26.06.2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ పవర్‌ గ్రిడ్‌లో 435 ఇంజినీర్‌ ట్రెయినీ ఉద్యోగాలు

‣ తీర రక్షక దళంలో నావిక్‌, యాంత్రిక్‌ కొలువులు

‣ క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు

‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 02-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :