• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IGGL: ఐజీజీఎల్‌లో మేనేజర్‌, ఇంజినీర్‌ పోస్టులు 

అసోం రాష్ట్రం గువాహటిలోని ఇంద్రధనుష్‌ గ్యాస్‌ గ్రిడ్ లిమిటెడ్ (ఐజీజీఎల్‌).. కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు: 

1. మేనేజర్‌ (గ్రేడ్‌-ఈ3): 10 పోస్టులు

2. సీనియర్‌ ఇంజినీర్‌ (గ్రేడ్‌-ఈ2): 06 పోస్టులు

3. ఇంజినీర్‌ (గ్రేడ్‌-ఈ1): 01 పోస్టు

4. ఆఫీసర్‌ (గ్రేడ్‌-ఈ1): 04 పోస్టులు

5. అసిస్టెంట్ కంపెనీ సెక్రటేరీ (గ్రేడ్‌-ఈ1): 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 22

విభాగాలు: ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, మార్కెటింగ్‌, ప్రాజెక్ట్‌, టెలికాం, ఆపరేటింగ్ అండ్‌ మేనేజ్‌మెంట్, హెచ్‌ఎస్ఈ, హెచ్‌ఆర్‌, లీగల్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, సీఏ, సీఎంఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: మేనేజర్‌ పోస్టుకు రూ.12 లక్షల నుంచి రూ.22 లక్షలు, సీనియర్‌ ఇంజినీర్‌ పోస్టుకు రూ.10 లక్షల నుంచి రూ.18 లక్షలు, ఇంజినీర్‌, ఆఫీసర్‌, అసిస్టెంట్ పోస్టులకు రూ.8 లక్షల నుంచి రూ.13 లక్షలు.

దరఖాస్తు ఫీజు: రూ.500.

ఎంపిక విధానం: దరఖాస్తుల స్క్రీనింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 14-07-2024.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 05-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :