• facebook
  • twitter
  • whatsapp
  • telegram

svnirtar: కటక్‌ ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌లో ఖాళీలు 

కటక్‌లోని స్వామి వివేకానంద నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కింది గ్రూప్‌-సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: 

1. ఎలక్ట్రిషియన్‌ గ్రేడ్‌-2: 01 పోస్టు

2. కుక్‌: 02 పోస్టులు  

మొత్తం పోస్టుల సంఖ్య: 03

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ఎలక్ట్రిషియన్‌ గ్రేడ్-2 పోస్టుకు రూ.19,000-రూ.63,200. కుక్‌ పోస్టుకు రూ.18,000-56,900.

గరిష్ఠ వయోపరిమితి: ఎలక్ట్రిషియన్‌ గ్రేడ్-2 పోస్టుకు 30 ఏళ్లు, కుక్ పోస్టుకు 27 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.250. దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్‌ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: నోటిఫికేషన్‌ వెలువడిన 30 రోజుల్లోపు ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డెరెక్టర్, ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌, ఓలత్‌పుర్‌, కటక్‌, ఒడిశా చిరునామాకు పంపించాలి.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ వాయుసేనలో అగ్నివీరులవుతారా?

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!


Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 04-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :