• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SAIL: సెయిల్‌లో ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 

ప్రభుత్వ రంగ సంస్థ- స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన భిలాయ్‌ స్టీల్‌ ప్లాంట్‌ (బీఎస్‌పీ).. ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి  దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు..

* ఎగ్జిక్యూటివ్ పోస్టులు 

1. సీనియర్ మెడికల్‌ ఆఫీసర్‌/ కన్సల్టెంట్‌: 19 పోస్టులు

విభాగాలు: జనరల్‌ మెడిసన్‌, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్‌, ఈఎన్‌టీ, ఆఫ్తాల్మాలజీ తదితరాలు.

2. మెడికల్‌ ఆఫీసర్‌: 01 పోస్టు

3. అసిస్టెంట్ మేనేజర్‌: 03 పోస్టులు

* నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

1. మైన్స్‌ ఫోర్‌మెన్‌: 03 పోస్టులు

2. జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసోసియేట్ (ఎలక్ట్రికల్‌): 14 పోస్టులు

3. టెక్నికల్‌ అసోసియేట్‌ (బాయిలర్‌ ఆపరేషన్‌): 05 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 45 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌ ఇంజినీరింగ్ (మైనింగ్‌/ సివిల్), ఎంబీబీఎస్‌, పీజీ (ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తులు ప్రారంభం: 09-07-2024.

దరఖాస్తుకు చివరి తేదీ: 03-08-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్‌ ఉద్యోగాలు!

‣ ప్రయత్నాలను మధ్యలో ఆపేయొద్దు! !

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 13-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :