• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ITBP: ఐటీబీపీలో ఎస్సై స్టాఫ్ నర్స్ పోస్టులు 

కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్… దేశ వ్యాప్తంగా ఐటీబీపీ కేంద్రాల్లో ఎస్సై, ఏఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

1. సబ్ ఇన్‌స్పెక్టర్(స్టాఫ్ నర్సు) గ్రూప్-బి (నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్): 10 పోస్టులు

2. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫార్మసిస్ట్) గ్రూప్-సి (నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్): 05 పోస్టులు

3. హెడ్ కానిస్టేబుల్ (మిడ్‌వైఫ్- మహిళలు) గ్రూప్-సి (నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్): 14 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 29.

అర్హత: 10వ తరగతి, 10+2, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం, డీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: ఎస్సై పోస్టులకు 21 నుంచి 30 ఏళ్లు, ఏఎస్సై పోస్టులకు 20 నుంచి 28 ఏళ్లు, హెచ్‌సీ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-07-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!

‣ సేయిల్‌లో 249 ఉద్యోగాలు!

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

‣ అవగాహనతో అధిక మార్కులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 13-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :