• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SBI: ఎస్‌బీఐలో 16 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు 

ముంబయిలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ప్రధాన కార్యాలయం.. రెగ్యులర్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 16 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు: 

* స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌: 16 ఖాళీలు

పోస్టుల వివరాలు:

1. సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఐఎస్‌ ఆడిటర్‌): 02 పోస్టులు

2. అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఐఎస్‌ ఆడిటర్‌): 03 పోస్టులు 

3. మేనేజర్‌ (ఐఎస్‌ ఆడిటర్‌) : 04 పోస్టులు

4. డిప్యూటీ మేనేజర్‌ (ఐఎస్‌ ఆడిటర్‌): 07 పోస్టులు

అర్హత: బీఈ/ బీటెక్‌ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్స్‌), సీఐఎస్‌ఏ సర్టిఫికెట్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీత భత్యాలు: నెలకు మేనేజర్‌ పోస్టుకు రూ.85,920-రూ.1,05,280. డిప్యూటీ మేనేజర్‌కు రూ.64,820-రూ.93,960. సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌  పోస్టుకు ఏడాదికి రూ.45 లక్షలు, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌కు ఏడాదికి రూ.40 లక్షలు.

దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగుల అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: అప్లికేషన్‌ షార్ట్‌లిస్ట్ంగ్‌, ఇంటర్వూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24-07-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 10-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :