• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ITI Limited: ఐటీఐ లిమిటెడ్‌, బెంగళూరులో మేనేజీరియల్‌ పోస్టులు 

బెంగళూరులోని ఇండియన్‌ టెలిఫోన్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఐటీఐ).. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజీరియల్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టులు వివరాలు...

1. అడిషనల్‌ మేనేజర్‌ (గ్రేడ్‌-8): 09 పోస్టులు

2. డిప్యూటీ జనరల్ మేనేజర్‌ (గ్రేడ్‌-7): 05 పోస్టులు

3. చీఫ్‌ మేనేజర్‌ (గ్రేడ్-6): 05 పోస్టులు

4. మేనేజర్‌ (గ్రేడ్‌-5): 04 పోస్టులు

5. డిప్యూటీ మేనేజర్‌ (గ్రేడ్‌-4): 02 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 25

విభాగాలు: బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, ప్రాజెక్ట్స్‌, ఫైనాన్స్‌, లీగల్‌, సివిల్‌, ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్, ఆఫిషియల్‌ లాంగ్వేజ్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/ బీటెక్‌, సీఏ/ సీఎంఏ, ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: అడిషనల్ జనరల్‌ మేనేజర్ (గ్రేడ్‌-8) పోస్టుకు 54 ఏళ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్‌ (గ్రేడ్‌ -7) పోస్టుకు 50 ఏళ్లు, చీఫ్ మేనేజర్‌ (గ్రేడ్‌-6) పోస్టుకు 46 ఏళ్లు, మేనేజర్ (గ్రేడ్‌-5) పోస్టుకు 42 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌ (గ్రేడ్-4) పోస్టుకు 38 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: ఇనీషియల్‌ స్క్రీనింగ్‌, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 29-07-2024.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 18-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :