• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IISC: ఐఐఎస్‌ బెంగళూరులో బీటెక్ ప్రవేశాలు 

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌.. 2024-25 విద్యాసంవత్సరానికి బీటెక్‌ ప్రోగ్రామ్‌ (మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ప్రోగ్రామ్‌ వివరాలు: 

* బీటెక్‌ ప్రోగ్రామ్‌ (మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌)

మొత్తం సీట్లు: 52

అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తర్ణతతో పాటు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 స్కోర్‌ ఉండాలి.

ఎంపిక విధానం: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రవేశ పరీక్ష ర్యాంకు ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.250, ఇతరులకు రూ.500.

దరఖాస్తు ప్రారంభం: 15-05-2024.

దరఖాస్తు చివరి తేదీ: 17-06-2024.


Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 14-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :