• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డీఏఐఐసీటీలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రవేశాలు 

గుజరాత్‌లోని ధీరుభాయ్‌ అంబానీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్ టెక్నాలజీ.. 2024 విద్యాసంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్‌ ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ప్రోగ్రామ్‌ వివరాలు: 

* అండర్‌ గ్రాడ్యుయేట్‌: 40 సీట్లు

విభాగాలు: 

1. బీటెక్‌ ఇన్ఫర్మేషన్ అండ్‌ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)

2. బీటెక్‌ (హానర్స్‌) 

3. బీటెక్‌. మ్యాథమెటిక్స్‌ & కంప్యూటింగ్‌

4. బీటెక్‌ ఎలక్ట్రానిక్స్‌ & వీఎల్‌ఎస్‌ఐ డిజైన్

అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: జేఈఈ ప్రవేశ పరీక్ష మెరిట్‌ స్కోరు ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.1500.

దరఖాస్తు చివరి తేదీ: 17-06-2024.

సర్టిఫికేట్‌ వెరిఫికేషన్: 22-07-2024.

Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."


Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 05-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :