• facebook
  • twitter
  • whatsapp
  • telegram

LPU: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీటెక్‌ (సీఎస్‌ఈ) ప్రోగ్రామ్ 

పంజాబ్‌లోని ఫగ్వారాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ... 2024-25 విద్యా సంవత్సరానికి బీటెక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎల్‌పీయూనెస్ట్‌ లేదా సీయూఈటీ మెరిట్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. అర్హులైన అభ్యర్థులకు స్కాలర్‌షిప్‌ అందిస్తారు.

కోర్సు వివరాలు:

* బీటెక్‌(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్- సీఎస్‌ఈ)

వ్యవధి: నాలుగేళ్లు (8 సెమిస్టర్లు).

అర్హత: కనీసం 60% మొత్తం మార్కులతో 10+2 (ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌) లేదా తత్సమాన ఉత్తీర్ణత.

ప్రవేశ ప్రక్రియ: ఎల్‌పీయూనెస్ట్‌ లేదా సీయూఈటీ మెరిట్ తదితరాల ఆధారంగా.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, భీమవరం, ఏలూరు, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష తేదీలు: మే 6 నుంచి మే 28 వరకు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఎంపిక చేసుకున్న పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు.

ఫలితాల వెల్లడి: పరీక్ష రాసిన 48 గంటల్లోగా విడుదల అవుతాయి.


Some more information 
 
"Beyond Expectations: How Yasir M. Defied the Odds"
   

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 04-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :