ప్రాజెక్టు పని
6 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న శతకాల పేర్లు, శతక కవుల వివరాలు పట్టికలో రాసి ప్రదర్శించండి. వాటిలో ఎన్ని పద్యాలు మీరు కంఠస్థం చేశారో తెలపండి.
జ:
* ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కంఠస్థం చేయాల్సిన పద్యాలు 40
రచయిత: జి. అంజాగౌడ్