• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Social Issues

UNIT - V
C. Reading : Abandoned

 

Learning Objectives:
By the end of the poem you will be able to
Know why do people abandon the babies
‣ "Know the meaning of 'an outcast of destiny".
‣ Know what leads to a bloody choas.

 

అభ్యసనా లక్ష్యాలు:
ఈ పద్యం చివరలో మీరు ఏం తెలుసుకుంటారు అంటే....
‣ ప్రజలు ఎందుకు పసిపాపలను వదిలివేస్తారు
‣ 'An outcast of destiny యొక్క అర్థాన్ని తెలుసుకుంటారు.
‣ Bloody Chaosకు కారణమేమిటి?

GIST:
  The Dr. Suraya Nasim wrote the poem Abandoned. Her poems are simple and easy to read and hopefully easier to understand. This poem is about a poor little new born baby who abandoned in a garbage. Mosquitoes and insects are eating tiny fingers. The baby is crying and the shrick of the baby are not heard because baby's hysteria dies in eerie silence of the night. The baby has driven out by the destiny soon; breath racing in quick gasps.. The baby has cyansed lips, sea blue nose and finger tips. The waste and the ragged things make the baby shiver.
  A filthy black cat comes near to the bin insearch of easy rats and finds its food. The rats start to lear the baby's hair with their sharp teeth and gnawing the baby's ears to complete their food. At that time cat jumps in with screeching meow. The rats leave the bin by clicking squeak. Finally the baby left to the cat. The only sin of the infant did that she was born as human being.

 

పద్య సారాంశం:
  డాక్టర్ సురయ నాసిమ్ రాసిన ఈ పద్యం అప్పుడే పుట్టిన పాపను చెత్తకుండీలో వేసిన సంఘటనకు సంబంధించింది. ఈమె పద్యాలు మనసు నుంచి వెలువడతాయి. ఇవి చదువుకోవడానికి సరళంగా, తేలికగా ఉండటమే కాకుండా సులువుగా అర్థమవుతాయి.
చెత్తకుండీలోని పాప లేత వేళ్లను దోమలు, కీటకాలు తింటుంటాయి. ఆ పాప ఏడుపు నిశబ్దపు రాత్రిలో అరణ్య రోదనే అవుతుంది. ఇల్లు, సమాజం నుంచి ఆ పాపను వెళ్లగొట్టారు. ఆ పాప పెదవులు ఆకుపచ్చ, నీలం కలిసిన రంగులో; ముక్కు, వేలి కొనలు సముద్రపు నీలం రంగులో ఉన్నాయి. దుర్వాసన వల్ల శ్వాస పీల్చుకోవడానికి కష్టపడుతూ వణుకుతుంది. ఇంతలో ఒక అశుద్ధ నల్ల పిల్లి ఎలుకల కోసం ఆ చెత్తకుండీ వద్దకు వచ్చింది. అక్కడున్న ఎలుకలు ఆ పాప వెంట్రుకలను, చెవులను పీక్కు తింటున్నాయి. నల్ల పిల్లి అరుస్తూ దూకేసరికి ఎలుకలు పారిపోయాయి. మనిషిగా పుట్టడమే ఆ పసిపాప చేసిన తప్పు.
 

Glossary:
Foul (Adj) = Dirty
Outcast (n/adj) = Driven out from home or society (person or animal)
Destiny (n) = Power believed to control events
Gasp (v) = Breath with difficulty
Flattered (v) = Ragged
Wrap (v) = Roll round
Chaos (n) = Confusion, disorder
Ensure (v) = Follow, succeed.

 

(Writer : Satyanarayana Rao)

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం