అరమార్కు ప్రశ్నలు
1. కిందివాటిలో బహుపదులు కానివి?
జ: (ii) & (iv)
2. కిందివాటిలో వర్గ బహుపదులేవి?
జ: 4 (i) & (iii)

జ: 4
4. x - 16 బహుపది యొక్క శూన్యాల సంఖ్య?
జ: 2
5. y = ax + b; a, b వాస్తవ సంఖ్యలు, a ≠ 0 అయితే సమీకరణ రేఖాచిత్రం
జ: సరళరేఖ
6. y = ax + b; a, b వాస్తవసంఖ్యలు, a ≠ 0 రేఖాచిత్రం X - అక్షాన్ని ఏ బిందువు వద్ద ఖండిస్తుంది?
జ:
7. y = ax + bx + c, a ≠ 0 రేఖాచిత్రం X - అక్షాన్ని రెండు బిందువుల వద్ద ఖండిస్తే, వర్గ బహుపది ax2 + bx + c, a ≠ 0 యొక్క శూన్య విలువల సంఖ్య?
జ: రెండు
8. y = p(x) రేఖాచిత్రం కింద ఉంది. p(x) యొక్క శూన్య విలువలు?
(i) -1 (ii) 1 (iii) 2 (iv) 3
జ: (i), (ii) & (iv) మాత్రమే
9. బహుపది ax2 + bx + c (a ≠ 0) యొక్క శూన్య విలువల మొత్తం?
జ:
10. ఒక వర్గ బహుపది శూన్యాల మొత్తం, లబ్ధం వరుసగా - 3, 2 అయితే ఆ వర్గ బహుపది?
జ: x2 + 3x + 2
11. x2 - kx + 10 శూన్యాల మొత్తం 12 అయితే k =
జ: 12
12. α, β లు వర్గ బహుపది ax2 + bx + c యొక్క శూన్యాలు. , లు శూన్యాలుగా గల వర్గ బహుపది
జ: cx2 + bx + a
13. ఘనబహుపది ax3 + bx2 + cx + d శూన్యాల మొత్తం
జ:
14. ఒక ఘన బహుపది శూన్యాల మొత్తం , లబ్దం - 4, రెండేసి శూన్యాలను తీసుకొని వాటి లబ్దాల మొత్తాన్ని పరిశీలిస్తే - 7 గా ఉంటే ఆ ఘన బహుపది
జ: 2x3 - 5x2 - 14x + 8
15. 2x2 + 3x + 1 ను x + 2 తో భాగిస్తే q(x) , r(x) లు వరుసగా
జ: 2x - 1, 3
రచయిత: వి.పద్మప్రియ