ఇద్దరు వ్యక్తులు తాము కొన్న వస్తువుల గురించి ఈ విధంగా చెప్పారు.
మొదటి వ్యక్తి ''నేను రెండు వస్తువులను మొత్తం రూ.5 కు కొన్నాను."
రెండో వ్యక్తి ''నేను కొన్న వస్తువుల ధరల భేదం రూ.1.'' అని చెప్పాడు.
పై రెండు వాక్యాల నుంచి
మొదటి వస్తువు ధరను = రూ.x, రెండో వస్తువు ధరను = రూ.y అనుకుంటే
మొదటి వ్యక్తి చెప్పిన వాక్యాన్ని బట్టి వీటి సాధన (1, 4), (2, 3), (3, 2), (4, 1) గా ఉండవచ్చు. (x + y = 5 )
రెండో వ్యక్తి ప్రకారం వీటి సాధన (2, 1), (3, 2), (4, 3), (5, 4) .... అనంతం అవుతుంది. (x - y = 1)
పై రెండు రేఖీయ సమీకరణాల సాధన నుంచి ఒక్కో వస్తువు వెలను కనుక్కోవచ్చు.
అంటే x = 3, y = 2 అవుతాయి.
రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత
Posted Date : 18-03-2021
ప్రత్యేక కథనాలు
- గణితశాస్త్రం ప్రిపరేషన్ ప్లాన్
- ప్రణాళిక పాటిస్తే10/10
- డమ్మీ పరీక్షలే అని.. డుమ్మా కొడితే!
- కోరుకున్న మార్కులు తెలివిగా.. తేలికగా..!
- గజగజ మాయం మార్కులు ఖాయం
- ఓడించేయ్... ఒత్తిడిని!
- చదివితే చాలదు.. చక్కగా రాయాలి!
పాత ప్రశ్నపత్రాలు
నమూనా ప్రశ్నపత్రాలు
విద్యా ఉద్యోగ సమాచారం
- TS SSC Results: తెలంగాణ టెన్త్ క్లాస్ - 2023 ఫలితాలు
- AP SSC Results: ఆంధ్రప్రదేశ్ టెన్త్‌క్లాస్ - 2023 ఫలితాలు
- Chaduvu: చదువు పేజీలు
- Pratibha Pages: ప్రతిభ పేజీలు
- TENTH MODEL PAPERS: టెన్త్ క్లాస్ మోడల్ పేపర్లు - 2023
- Ninth Class Model Papers: తొమ్మిదో తరగతి మోడల్ పేపర్లు