బిట్లు
అరమార్కు ప్రశ్నలు
1. -1, -3, -5, -7, ........ అంకశ్రేఢిలో పదాంతరం ఎంత?
జ: -2
2. 6, 3, 0, -3, .......... అంకశ్రేఢిలో 7వ పదం ఎంత?
జ: -12
3. మొదటి పదం a, సామాన్య భేదం d అయితే అంకశ్రేఢి nవ పదం ఎంత?
జ: a + (n - 1)d
4. 21, 18, 15, .......... అంకశ్రేఢిలో -81 ఎన్నో పదం?
జ: 35
5. 4, 6, 8, 10, ........ అనేది
జ: అనంత అంకశ్రేఢి
6. a1, a2, a3, .......... an ఒక అంకశ్రేఢి అయితే d =
7. అంకశ్రేఢిలో ప్రతి పదాన్ని ఏదైనా స్థిర సంఖ్యతో గుణిస్తే ఫలిత జాబితా?
జ: అంకశ్రేఢి
8. ........ అంకశ్రేఢిలో ఉంటే పదాంతరం d =
జ:
9. a, b, c లు A.P. లో ఉంటే b - a =
జ: c - b
10. A.P.లో nవ పదం 2n + 5 అయితే దాని మొదటి పదం ఎంత?
జ: 7
11. a, b, c గుణశ్రేఢిలో ఉంటే
ఎ) a = bc బి) b2 = ac సి) c = ab డి) a2 = bc
జ: b2 = ac
12. ఒక గుణశ్రేఢి nవ పదం 2(0.5)n - 1 అయితే దాని సామాన్య నిష్పత్తి ఎంత?
జ: 0.5
13. a = 256, r = అయితే గుణశ్రేఢిలో 2వ పదం ఎంత?
జ: -128
14. .......... గుణశ్రేఢిలో సామాన్య నిష్పత్తి?
జ:
15. A.P. లో పదాలు వరుసగా a, a + d, a + 2d, a + 3d, ....... అయితే 20వ పదం ఎంత?
జ: a + 19d
16. 1, -1, -3, ......అంకశ్రేఢిలో 10వ పదం?
జ: - 19
17. మొదటి 100 సహజ సంఖ్యల మొత్తం .....
జ: 5050
18. అంకశ్రేఢిలో n పదాల మొత్తం 3n2 + 5n అయితే ఆ శ్రేఢి సామాన్య భేదం .......
జ: 6
19. కిందివాటిలో గుణశ్రేఢి కానిది?
ఎ) 1, 2, 3, 4,.. బి) 6, 12, 24,... సి) 3, 9, 27,... డి) 5, 15, 45,...
జ: ఎ) 1, 2, 3, 4,..
20. చిన్నతనంలోనే తక్కువ కాల వ్యవధిలో 1 నుంచి 100 వరకు ఉండే అంకెల మొత్తం చెప్పిన గణిత శాస్త్రవేత్త?
జ: ఫ్రెడరిక్ గౌస్
21. 20 సహజ సంఖ్యల మొత్తం ఎంత?
జ: 210
22. మొదటి పదం a, సామాన్య నిష్పత్తి r గా ఉండే గుణశ్రేఢిలో nవ పదం?
జ: arn - 1
ఎ) n = 1 బి) n ≥ 2 సి) n = 0 డి) n ≤ 2
జ: n ≥ 2
24. 2x, 4x, 6x,... A.P. లో పదాంతరం
జ: 2x
25. a, ar, ar2,... గుణశ్రేఢిలో 15వ పదం?
జ: ar14