• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సరూప త్రిభుజాలు 

ముఖ్యమైన ప్రశ్నలు

1.   XYZ లో XP  ZY అయితే XZ2 + PY2 = ZP2 + XY2 అని చూపండి.

A:   XZPలో XZ2 = ZP2 + PX2 (పైథాగరస్ సిద్ధాంతం)

           XP2 = XZ2 - ZP2 ......... (1)

     XPYలో XY2 = XP2 + PY2

           XP2 = XY2 - PY2 ........ (2)

   (1), (2) నుంచి

   XZ2 - ZP2 = XY2 - PY2

   XZ2 + PY2 = XY2 + ZP2

 


 

3. పక్కపటంలో x యొక్క ఏ విలువకు DE // BC అవుతుంది?

A: DE, BC కి సమాంతరం కావాలంటే


 3x2 + 5x = 3x2 + 9x - 2x - 6

7x - 5x - 6 = 0

2x = 6

  x = 3

 

4. పక్కపటంలో DE // BC అవుతుందా? కాదా? ఎందుకు?

A: DB = 6 - 2 = 4 cm

    EC = 9 - 3 = 6cm

 

 

 

 

 

 

 

 

11. పక్క పటంలో  ACB   DCE, AB = 10 cm, DE = 5 cm, BC = 16.2 cm, CE = 4.4 cm అయితే AC, DC విలువలను కనుక్కోండి.

 

 

13. 4 మీ. పొడవు గల కర్ర నీడ 3 మీ. దూరంలో పడింది. అదే సమయంలో టవర్ నీడ 8 మీటర్ల దూరంలో పడితే టవర్ ఎత్తు ఎంత?

 

 

A: సరూప త్రిభుజాలు అవుతాయి. దీన్ని సాంకేతికంగా

   ABC   QPR గా రాయవచ్చు.

 

16.  ∆ ABCలో A = 90º, AD ⊥ BC అయితే BD × DC = AD2 అని చూపండి.

A:   ∆ ABCలో

 

Posted Date : 25-09-2021

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం