బిట్లు
1. కిందివాటిలో కేంద్రస్థానం యొక్క కొలత కానిది?
A) సగటు B) మధ్యగతం C) బాహుళకం D) వ్యాప్తి
జ: D (వ్యాప్తి)
2. మొదటి 'n' సహజ సంఖ్యల అంకగణితపు సగటు.......
జ:
3. కిందివాటిలో గ్రాఫ్ ద్వారా కనుక్కోలేనిది?
A) సగటు B) మధ్యగతం C) బాహుళకం D) అన్నీ
జ: A (సగటు)
4. బాహుళకం అనేది అతి........ గా వచ్చే విలువ.
జ: తరచు
5. ఏ గ్రాఫ్ ద్వారా మధ్యగతంను కనుక్కోవచ్చు?
జ: ఓజివ్
7. n అంశాల సగటు ఒక స్థిర సంఖ్య ‘a’ను ప్రతి రాశికి కలిపితే వచ్చే నూతన సగటు ....
జ:
8. n అంశాల సగటు . మొదటి అంశం 1, రెండో అంశం 2, మూడో అంశం 3 చొప్పున పెరిగితే నూతన సగటు ......
జ:
9. , Σ𝑓𝑖𝑢𝑖 = 20, Σ𝑓𝑖 = 100, అయితే =
జ: 27
10. 30, 34, 35, 36, 37, 38, 39, 40 నుంచి 35ను తొలగిస్తే మధ్యగతం ఎంత పెరుగుతుంది?
జ: 0.5
11. మొదటి n సహజ సంఖ్యల సగటు 15 అయితే n =
జ: 29
12. 7, 8, x, 11, 14 దత్తాంశం సగటు x, అయితే x =
జ: 10
13. మొదటి 'n' బేసి సహజ సంఖ్యల సగటు అయితే n =
జ: 81
14. మొదటి ‘n’ సహజ సంఖ్యల సగటు అయితే n =
జ: 9
15. 6, 7, x, 8, y, 14 ల సగటు 9 అయితే
జ: x + y = 19
16. ఒక దత్తాంశం సగటు 8.1, Σ𝑓𝑖𝑥𝑖 = 132 + 5𝑘, Σ𝑓𝑖 = 20 అయితే k = .....
జ: 6
17. మొదటి 10 ప్రధాన సంఖ్యల మధ్యగతం ......
జ: 12
18. 64, 60, 48, x, 43, 48, 43, 34 యొక్క బాహుళకం 48 అయితే x - 3 =
జ: 45
19. x, x + 3, x + 6, x + 9, x + 12 సగటు 10 అయితే x = ......
జ: 4
20. 17, 28, 14, 36, 45, 54, 19, 37, 44 యొక్క మధ్యగతం .....
జ: 36