Post your question

 

    Asked By: surya

    Ans:

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 మే 20న పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిప్రకారం ప్రస్తుతం కానిస్టేబుల్‌ఉద్యోగాల ఎంపికకు గరిష్ఠ వయోపరిమితి సాధారణ కేటగిరీలో 27 సంవత్సరాలు. ఏదైనా రిజర్వేషన్‌ఉంటే మరొక అయిదేళ్లు సడలింపు ఉంటుంది. ఎస్సై ఉద్యోగాల ఎంపికకు గరిష్ఠ వయోపరిమితి సాధారణ కేటగిరీలో 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌రిజర్వుడ్‌అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లు.

    Asked By: Deepthi

    Ans:

    MBBS or an equivalent qualification. Must be registered with Telangana State Medical Council.

    Asked By: Raghu

    Ans:

    డిగ్రీ పాసైన స‌ర్టిఫికెట్ మీ చేతిలో ఉంటేనే మీరు డిగ్రీ అర్హ‌త‌తో ఉన్న ఉద్యోగాలు రాయ‌డానికి వీల‌వుతుంది.

    Asked By: rambabu

    Ans:

    Thank you so much MR. Rambabu.