Post your question

 

    Asked By: హరి

    Ans:

    ఆంధ్రప్రదేశ్‌ రీ-ఆర్గనైజేషన్‌ యాక్ట్‌-2014 (తెలంగాణ యాక్ట్‌) ప్రకారం ఏ ప్రాంతానికి చెందినవారు ఆ ప్రాంత సంబంధిత రాష్ట్రంలో స్థానికులు అవుతారు (స్థానికత నిబంధనలకు లోబడి). కాబట్టి, టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్‌లో చదివినవారిని నాన్‌-లోకల్‌గా పరిగణిస్తున్నారు.

    Asked By: నరేశ్

    Ans:

    పాలిటెక్నిక్‌ కోర్సు చేసినవారికి టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 రాయడానికి కచ్చితంగా అర్హత ఉంటుంది. ఏ సందేహాలు లేకుండా బాగా ప్రిపేర్‌ అవ్వండి.

    Asked By: రంజిత్ కుమార్

    Ans:

    మీరు ఏడో తరగతి వరకు తెలంగాణలోనే చదివి ఉంటే టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాలకు స్థానికత అర్హత లభిస్తుంది. మీ డిగ్రీ సర్టిఫికెట్‌ తెలంగాణ సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో చెల్లుబాటవుతుంది. 

    Asked By: నవ్య చరగొండ్ల

    Ans:

    మీకు అన్ని ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాయడానికి కచ్చితంగా అర్హత ఉంది. ఏ సంకోచం లేకుండా బాగా ప్రిపేర్‌ అవ్వండి.

    Asked By: నర్మద

    Ans:

    ఎలాంటి సమస్య ఉండదు. పరీక్షలకు దరఖాస్తు చేసి ఉంటే బాగా చదువుకోండి.

    Asked By: రేష్మా

    Ans:

    గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో లాజికల్‌ రీజనింగ్, అనలిటికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. కచ్చితంగా ఇన్ని మార్కులకు ఈ ప్రశ్నలు వస్తాయనేది లేదు. ఆ మూడు విభాగాల్లోని అన్ని చాప్టర్లను తప్పనిసరిగా ప్రాక్టీసు చేయాల్సిందే.

    Asked By: కోమాకుల గీత

    Ans:

    ఆరో తరగతి కాలానికి సంబంధించి స్థానిక తహసీల్దార్‌ నుంచి నివాస ధ్రువపత్రాన్ని తీసుకోండి.   వెరిఫికేషన్‌ సమయంలో దాన్ని సమర్పించండి.