Post your question

 

    Asked By: చంద్రలేఖ కుంచం

    Ans:

    ఓటీఆర్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ తప్పులను సరిదిద్దడానికే ఉంటుంది. నెట్‌వర్క్‌ సరిగా లేకపోయినా ఒక్కోసారి అప్‌డేట్‌ కాదు. మరొకసారి ప్రయత్నించి చూడండి. అప్పటికీ కాకపోతే సర్వీస్‌ కమిషన్‌ను సంప్రదించండి.

    Asked By: రవితేజ గోషిక

    Ans:

    గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు తెలంగాణ ఎకానమీ తప్పనిసరిగా చదవాలి. కరెంట్‌ అఫైర్స్‌లోనూ ఆర్థిక సంబంధ ప్రశ్నలు వస్తాయి. అయితే గ్రూప్‌-1, గ్రూప్‌-2 మెయిన్స్‌లో ఎకానమీకి ఉన్నంత వెయిటేజీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో ఉండదు.

    Asked By: ఒక అభ్యర్థిని

    Ans:

    ప్రస్తుతం మీ వయసు 34. నోటిఫికేషన్‌లో ఇచ్చిన వయసు నిబంధనల ప్రకారం మీకు దరఖాస్తు చేసుకునే అర్హత ఉండదు.

    Asked By: devulapalli

    Ans:

    నోటిఫికేషన్‌లో తెలంగాణ హిస్టరీ అండ్‌ కల్చర్‌ అని ఉంటుంది. అందులో భాగంగా మీరు తప్పనిసరిగా తెలంగాణ చరిత్ర, ఉద్యమ అంశాలను చదవాల్సి ఉంటుంది

    Asked By: ఎర్లపల్లి

    Ans:

    గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదలవుతుందని వేచి చూడకుండా వెంటనే ప్రిపరేషన్‌ మొదలుపెట్టండి. నోటిఫికేషన్‌ వచ్చేలోపు సిలబస్‌పై అవగాహన ఏర్పరుచుకోండి. ప్రామాణిక పుస్తకాలను చదివి నోట్సు ప్రిపేర్‌ చేసుకోండి. ఆ తర్వాత ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలను తరచూ ప్రాక్టీసు చేయండి.

    Asked By: S Fareed

    Ans:

    గ్రూప్‌ - 3, 4, పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగ పరీక్షల సిలబస్‌ కొంత వరకు కామన్‌గా ఉంటుంది. కానిస్టేబుల్స్‌ పరీక్షలోని అరిథ్‌మెటిక్‌ అండ్‌ రీజనింగ్‌ పేపర్‌కు సిలబస్‌ను అదనంగా చదవాలి. గ్రూప్‌-4కి కూడా సెక్రటేరియల్‌ ఎబిలిటీ పేపర్‌ కోసం కొన్ని చాప్టర్లు ఎక్కువ ప్రిపేర్‌ కావాలి. కామన్‌గా ఉన్నవాటిని ముందుగా చదువుకొని తర్వాత పరీక్షను అనుసరించి మిగిలినవాటిపై దృష్టి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది.

    Asked By: శంకర్ సుంకమ్

    Ans:

    ప్రాథమికంగా తెలుగు అకాడమీ పుస్తకాలపై పట్టు సాధించి, ప్రస్తుత ఆర్థిక అంశాలపై అప్‌డేటెడ్‌గా ఉండటానికి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు, ఆర్థిక సర్వేలను చదవండి.

    Asked By: ఇఖిల్

    Ans:

    కొత్త నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడు తరగతుల్లోపు నాలుగు సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడే లోకల్‌ అవుతారు. మీరు ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు నిజామాబాద్‌లో చదివారు కాబట్టి ఆ జిల్లా స్థానికతనే పొందుతారు.