Post your question

 

    Asked By: CELEBRITY TIME

    Ans:

    అర్హతలకు సంబంధించిన సమాచారం పాత నోటిఫికేషన్ల  ఆధారంగా అందించినది. కొత్త నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్లీ వివరాలు సరిచూసుకోవాలి. కానిస్టేబుల్ (కమ్యూనికేషన్) కి సంబంధించిన విద్యార్హతల వివరాలు..

    Minimum Educational Qualification:  Must have passed SSC or any other examination recognized by the State Government as being equivalent to SSC and must possess Industrial Training Institutional Certificate in Electronic, Mechanic OR Information Technology and Electronic System Maintenance OR Computer Operator and Programming Assistant OR Mechanic Consumer Electronics OR Electrician OR Vocational Intermediate in a) EET (Electronic Engineering Technician) b) ET (Electrical Technician) (old name
    Electrical Wiring and Servicing of Electrical applications (E.W & SEA) after SSC) as on the date mentioned in the notificatio.

    Note: The candidates who possess higher qualification than the prescribed one will also be considered for selection on par with the candidates who possess the prescribed qualification.

    కొత్త నోటిఫికేషన్ ప్రకటనకి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 

    Asked By: satish juttuka

    Ans:

    If eligibility for any examination is mentioned as Intermediate or it's equivalent then Diploma holders are eligible to apply those competitive examinations like Constable etc. 

    Asked By: C JAYANTH

    Ans:

    తగిన ప్రణాళిక, నిరంతర శ్రమ ఉంటే ఉద్యోగం చేస్తూ కూడా తప్పకుండా మీరు కోరుకున్న కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు.  ముందుగా పరీక్ష సిలబస్ ను పూర్తిగా అధ్యయనం చేయండి. సిలబస్ ప్రకారం ఉన్న అంశాలను పాఠశాల స్థాయి పుస్తకాల నుంచి డిగ్రీ పుస్తకాల వరకు అధ్యయనం చేయండి. రీజనింగ్, అరిథ్ మెటిక్ అంశాలు కూడా సాధారణంగా పదోతరగతి స్థాయిలోనే ఉంటాయి. ప్రామాణిక పుస్తకాలను కొన్నింటిని తీసుకొని సాధన చేయండి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. వీలైతే మీకు కుదిరిన సమయాల్లో కొంత కోచింగ్ తీసుకోడానికి ప్రయత్నించండి. సీనియర్ల సలహాలను తీసుకోండి. మన వెబ్ సైట్ లో పోలీసు ఉద్యోగాల విభాగంలో స్టడీ మెటీరియల్, మోడల్ పేపర్లు, ప్రీవియస్ పేపర్లు, గైడెన్స్ ఉన్నాయి. మీ ప్రిపరేషన్ కి ఆ సమాచారాన్ని వినియోగించుకోండి. 

    Asked By: Purna Chandar Rao Pothagani

    Ans:

    For physical training you need a qualified coach.  Don't make experiments on your own. First you have to visit a right doctor for proper advice.

    Asked By: Prudhvi Raj

    Ans:

    Actually it is difficult to give proper answer to this question. Generally you need prepare at least one year Current affairs for any competitive examination. Last six months information is very important in view of examination.