• facebook
  • whatsapp
  • telegram

సెట్ పరీక్షా విధానం

విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకానికి నెట్‌/సెట్‌లో అర్హత తప్పనిసరి.  సెట్ ప‌రీక్ష ఎలా ఉంటుందో, ఎన్ని పేప‌ర్లు ఉంటాయో అభ్య‌ర్థులు తెలుసుకోవాలి.

సెట్‌లో 3 పేపర్లుంటాయి. అన్నీ బహుళైచ్ఛిక ప్రశ్నల (మల్టిపుల్‌ ఛాయిస్‌) రూపంలో ఉంటాయి. వీటిలో పేపర్‌-1 అందరికీ ఉమ్మడిగా ఉండగా 2, 3, పేపర్లు అభ్యర్థుల సబ్జెక్టులకు చెందినవి.
పేపర్‌-1: ఈ పేపర్‌లో 60 ప్రశ్నలుంటాయి. 50 ప్రశ్నలు మాత్రమే రాయాలి. గరిష్ఠ మార్కులు 100. వీటికి 75 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. ఇది అందరికీ ఉమ్మడిగా ఉండే పేపర్‌.
 

పేపర్‌-2: దీనిలో 50 ప్రశ్నల్ని 75 నిమిషాల్లో గుర్తించాలి. 100 మార్కులకు ఈ పేపర్‌ నిర్వహిస్తారు. దీనిలో ఆప్షనల్‌కు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే ఉంటాయి.
 

పేపర్‌-3: 75 ప్రశ్నలకు 150 మార్కులు. వీటికి 150 ని॥ల్లో సమాధానాలు గుర్తించాలి.
* పేపర్‌ 2, 3లలో ఆప్షనల్‌కు సంబంధించిన ప్రశ్నలుంటాయి. పేపర్‌ 2 కన్నా 3లో ప్రశ్నల కాఠిన్యత స్థాయి ఎక్కువ.

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌