సెట్ పరీక్షలో మొత్తం 30 సబ్జెక్టులు ఉంటాయి. కామర్స్ సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకున్న వారికి మూడో పేపర్, రెండో పేపర్లోని 3 సబ్జెక్టులు- మార్కెటింగ్, మానవ వనరుల నిర్వహణ, అంతర్జాతీయ వ్యాపారం అనేవి సెట్ అర్హత సాధించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఈ మూడు సబ్జెక్టుల సిలబస్‌ను రెండో పేపర్లోనూ, మూడో పేపర్లోనూ ఇచ్చారు. ఈ మూడు సబ్జెక్టుల నుంచి (రెండో పేపర్ 10 మార్కులు + మూడో పేపర్ 30 మార్కులు) ఒక్కొక్క సబ్జెక్టుకు 40 మార్కుల చొప్పున దాదాపు 120 మార్కులకు అవకాశం ఉంది. కాబట్టి వీటిని సంపూర్ణంగా చదివితే మెరుగైన మార్కులు పొందవచ్చు. సాధన లేకుండా విజయాన్ని ఆశించడం ఎడారిలో మంచినీళ్ళ కోసం వెదకడం లాంటిది. కాబట్టి అభ్యర్థులు మంచి ప్రణాళికతో, ప్రామాణిక పుస్తకాలను సమగ్రంగా చదవాలి. సమయ పాలన పాటిస్తూ అనుకూల దృక్పథంతో ఉంటే అర్హత సులువుగా లభిస్తుంది.
అర్హత సాధిచండంలో ఆ సబ్జెక్టుది కీలకపాత్ర
Posted Date : 25-02-2021
ప్రత్యేక కథనాలు
- విస్తృత అధ్యయనం అవసరం
- సన్నద్ధత వ్యూహం
- పేపర్-1 సిలబస్ 10 యూనిట్లు
- సెట్ పరీక్షా విధానం
- మెలకువలు పాటిస్తే మార్కులు
పాత ప్రశ్నపత్రాలు
- ఏపీసెట్ పేపర్-1 (జనరల్) -2014
- ఏపీసెట్ పేపర్-3 (ఇంగ్లిష్) -2012
- ఏపీసెట్ పేపర్-2 (ఇంగ్లిష్)-2013
- ఏపీసెట్ పేపర్-1 (జనరల్) -2013
- ఏపీసెట్ పేపర్-3 (సోషియాలజీ) -2012
విద్యా ఉద్యోగ సమాచారం
- Osmania university: వృత్తి నిపుణులు.. ఉద్యోగులకు ఇంజినీరింగ్ కోర్సు
- Lateral Entry: జులై 23 లోపు కళాశాలల్లో చేరాలి
- Singareni Exams: త్వరలో సింగరేణి పరీక్షల ‘కీ’ విడుదల
- TG Education: ఇక నుంచి హైస్కూళ్లూ 9 గంటలకే.. పాఠశాల
- Medical Admissions: పీజీ మెడికల్ ప్రవేశాలకు మార్గనిర్దేశకాల జారీ
- TGPSC: ట్రాన్స్‌జెండర్ రిజర్వేషన్ అమలును పరిశీలించండి
నమూనా ప్రశ్నపత్రాలు
- ఏపీసెట్ మోడల్ పేపర్ -1
- ఏపీసెట్ మోడల్ పేపర్ -2
- ఏపీసెట్ మోడల్ పేపర్ -3
- ఏపీసెట్ మోడల్ పేపర్ -2 (తెలుగు)
- ఏపీసెట్ మోడల్ పేపర్ -3 (తెలుగు)