టెట్‌లో మెరవాలంటే పాఠ్యాంశాలపై పట్టుతోపాటు పరీక్ష విధానంపై పూర్తి అవగాహన అవసరం. మౌలిక అంశాలపై సాధన చేయడం ఎంతో ముఖ్యం. వీటిపై అవగాహన పెంచుకుంటే విజయం మీదే.
* ఏపీ ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్‌ను పరిశీలించి, అవగాహన చేసుకోవాలి.
* మౌలిక అంశాలకూ, ప్రాథమిక భావనలకూ ప్రాధాన్యమిస్తూ అభ్యసించాలి.
* గత ప్రశ్నపత్రాలను విశ్లేషణ చేసుకొని, ఏ అంశాలకు ప్రాధాన్యముందో స్పష్టత ఏర్పరచుకోవాలి.
* నిర్ణీత కాలంలో సిలబస్ పూర్తి అధ్యయనానికి చక్కని ప్రణాళిక సిద్ధం చేసుకొని, సన్నద్ధత ప్రారంభించాలి.
* తెలుగు అకాడమీ డీఈడీ, బీఈడీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుని, టెట్‌లో నిర్దేశించిన సిలబస్ ప్రకారం అంశాలు, భావనలను అవగాహనతో అభ్యసించాలి. పరీక్షకు తక్కువ సమయం ఉన్నందున ప్రధాన అంశాలను మాత్రమే సాధన చేయవలసి ఉంటుంది.
* పునశ్చరణ చాలా అవసరం. చదివిన అంశాలను పునశ్చరణ చేస్తే మంచి స్కోరుకు అవకాశం వుంది.
* సమయం తక్కువ ఉన్నందున పరీక్ష దృష్ట్యా ముఖ్య అంశాలనే అభ్యసించి, అభ్యాసం చేస్తూ స్కోరును మెరుగు పరచుకోవచ్చు.
మౌలిక అంశాలే ముఖ్యం
Posted Date : 25-02-2021
ప్రత్యేక కథనాలు
- మెరుగైన మార్కులు ఎలా?
- మంచి మార్కులు సాధించాలంటే?
- వీటిపై దృష్టిపెట్టాలి
- ‘టెట్’ కాలపరిమితి.. జీవితకాలం
- టెట్‌లో తెలుగెంత?
పాత ప్రశ్నపత్రాలు
- ఏపీటెట్ పేపర్-1ఎ ఎస్జీటీ (సెషన్-1) &
- ఏపీటెట్ పేపర్-1ఎ ఎస్జీటీ (సెషన్-2) &
- ఏపీటెట్ పేపర్-1ఎ ఎస్జీటీ (సెషన్-1) &
- ఏపీటెట్ పేపర్-1ఎ ఎస్జీటీ (సెషన్-2) &
- ఏపీటెట్ పేపర్-1ఎ ఎస్జీటీ (సెషన్-1) &
విద్యా ఉద్యోగ సమాచారం
- JEE Mains Topper: జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్‌గా రైతు బిడ్డ
- TS TET 2024: ఎమ్మెల్సీ ఎన్నిక.. ఆందోళనలో టెట్ అభ్యర్థులు
- Latest Current Affairs: 25-04-2024 Current Affairs (English)
- Latest Current Affairs: 25-04-2024 కరెంట్ అఫైర్స్ (తెలుగు)
- lawcet: లాసెట్ ఫీజు గడువు పెంపు
- Latest News: 26-04-2024 తాజా విద్యా ఉద్యోగ సమాచారం
నమూనా ప్రశ్నపత్రాలు
- ఏపీ టెట్ (పేపర్-1) - 1
- టెట్(పేపర్-2, మ్యాథ్స్, జనరల్ సైన్స్)-2 2018
- టెట్(పేపర్-2, మ్యాథ్స్, జనరల్ సైన్స్)-1 2018
- టెట్(పేపర్-2, సోషల్ స్టడీస్) - 2
- టెట్(పేపర్-2ఎ, తెలుగు) - 2 2018