• facebook
  • twitter
  • whatsapp
  • telegram

విస్తరణ కొలతలు

* విస్తరణ కొలతలు ప్రాథమికంగా మూడు. అవి
    (i) వ్యాప్తి
    (ii) మధ్యమ విచలనం
    (iii) ప్రామాణిక విచలనం


* అవర్గీకృత దత్తాంశానికి వ్యాప్తి:  దత్తాంశంలోని పరిశీలనల శ్రేణి విలువల్లో గరిష్ఠ, కనిష్ఠ విలువల భేదం.


* వర్గీకృత దత్తాంశానికి వ్యాప్తి:  అతిపెద్ద తరగతి ఎగువ అవధి, అతిచిన్న తరగతి దిగువ అవధిల ఉజ్జాయింపు భేదం.


*వర్గీకృత దత్తాంశానికి మధ్యమ విచలనం:
(i) మధ్యమం నుంచి మధ్యమ విచలనం = 
(ii) మధ్యగతం నుంచి మధ్యమ విచలనం = 


* వర్గీకృత దత్తాంశానికి మధ్యమ విచలనం: 
(i) మధ్యమం నుంచి మధ్యమ విచలనం = 
(ii) మధ్యగతం నుంచి మధ్యమ విచలనం = 

* అవర్గీకృత దత్తాంశానికి విస్తృతి, ప్రామాణిక విచలనం:
    


* అవిచ్ఛిన్న పౌనఃపున్య విభాజనానికి విస్తృతి, ప్రామాణిక విచలనం:

Posted Date : 06-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌