• facebook
  • twitter
  • whatsapp
  • telegram

విస్తరణ కొలతలు

సమస్యలు - సమాధానాలు 

1. కింది అవిచ్ఛిన్న విభాజనానికి మధ్యగతం నుంచి మధ్యమ విచలనాన్ని కనుక్కోండి.
  

2. కింది అవిచ్ఛిన్న విభాజనానికి మధ్యమం నుంచి మధ్యమ విచలనాన్ని కనుక్కోండి.


సాధన:

 

3. కింది పౌనఃపున్య విభాజనానికి విస్తృతి, ప్రామాణిక విచలనాలను కనుక్కోండి.


సాధన:
    

4. 542 సభ్యుల వయస్సు విభాజనాన్ని తెలిపే కింది పట్టికలోని దత్తాంశానికి సోపాన విచలన పద్ధతి ఉపయోగించి మధ్యమాన్ని, విస్తృతిని కనుక్కోండి.


 

5. రెండు విభాజనాల విచలనాంకాలు 60, 70. వాటి ప్రామాణిక విచలనాలు వరుసగా 21, 16. వాటి అంకమధ్యమాలను కనుక్కోండి.
సాధన: C.V. అంటే విచలనాంకం,

σ అంటే ప్రామాణిక విచలనం
 అంటే అంకమధ్యమం
C.V. = 60, 
σ = 21, కాబట్టి 60 = 21/ × 100
∴  =  35
∴ మొదటి అంకమధ్యమం = 35
 C.V. = 70,
σ  = 16, కాబట్టి 70 = 16/

 × 100
 
∴ రెండో అంకమధ్యమం = 22.85
 

6. 5 పరిశీలనల మధ్యమం 4.4 వాటి విస్తృతి 8.24. వాటిలో మూడు పరిశీలనలు 1, 2, 6 అయితే, మిగిలిన రెండు పరిశీలనలను కనుక్కోండి.
సాధన: కావాల్సిన పరిశీలనలను x, y అనుకుందాం.

⇒ 97 = x2 + y2 ............. (2)
⇒ (x + y)2 = x2 + y2 + 2xy
(1) , (2) ⇒ 36 = xy
ఇప్పుడు (x - y)2 = (x + y)2 - 4xy
                         = (13)2 - 4(36)
                         = 25
∴ x - y = 5, x + y = 13
⇒ x = 9, y = 4
∴ మిగిలిన రెండు పరిశీలనలు 9, 4.

Posted Date : 19-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌