* సమాకలన ప్రక్రియను అవకలనానికి విలోమ ప్రక్రియగా పరిగణిస్తాం. అంటే దత్త ప్రమేయానికి చెందిన అవకలజం నుంచి సమాకలన ప్రక్రియ ద్వారా తిరిగి ప్రమేయాన్ని రాబట్టగలం.
* సమాకలనం ఒక రకమైన సంకలనం. సంకలనానికి ఆంగ్లపదం 'summation'. 'S' తో మొదలవుతుంది కాబట్టి సమాకలన ప్రక్రియను ' ∫ ' ద్వారా సూచిస్తాం.
'c' ను సమాకలన స్థిరాంకం అంటారు. అవకలనం ద్వారా ఇంకా
* అవకలన ఫలితాల నుంచి నేరుగా రాబట్టిన సమాకలన సూత్రాల జాబితాను కిందివిధంగా ఇస్తున్నాం.
ఉదాహరణలు