1. అంతరంలో y = cosx వక్రంతో పరిబద్ధ వైశాల్యం కనుక్కోండి.
సాధన:
2. x = 4 - y2 మరియు Y - అక్షాల్లో పరిబద్ధ వైశాల్యం కనుక్కోండి.
సాధన: Y - అక్షం x = 0
x = 4 - y2 4 - y2 = 0
y2 = 4
y ± 2
(0, -2), (0, 2) ఖండన బిందువులు
y = 0 x = 4
వక్రాల రేఖాచిత్రం
3. y = tanx మరియు y = cotx, X - అక్షాల్లో అంతరంలో పరిబద్ధ వైశాల్యం కనుక్కోండి.
సాధన: OABP వైశాల్యం
= వైశాల్యం OAP + వైశాల్యం ABP
అవకలన సమీకరణాలు
3. ,x>0,y>0 వాలు కలిగి, బిందువు ద్వారా వెళ్ళే వక్రం సమీకరణాన్ని కనుక్కోండి.
చలరాశుల విభజన రకం
1. (xy2 + x)dx + (yx2 + y)dy = 0 ను సాధించండి.
2. ex tanydx + (1 - ex) sec2y dy = 0 ను సాధించండి.
సాధన : ఇచ్చిన అవకలన సమీకరణం : ex tanydx + (1 - ex) sec2y dy = 0
సమఘాత సమీకరణాల రకం:
అసమఘాత సమీకరణాల రకం
11. (2x + y + 3)dx = (2y + x + 1)dy ను సాధించండి.
సాధన: ఇచ్చిన అవకలన సమీకరణం