• facebook
  • whatsapp
  • telegram

ఐబీపీఎస్‌ ఆర్ఆర్‌బీ IX - 2020

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్‌(ఐబీపీఎస్‌) రీజిన‌ల్ రూర‌ల్ బ్యాంకుల్లో(ఆర్ఆర్‌బీ) కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-IX (సీఆర్‌పీ)ద్వారా ఆఫీస‌ర్లు, ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీప‌ర్ప‌స్‌) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.
వివ‌రాలు..
‣ ఐబీపీఎస్-సీఆర్‌పీ ఆర్ఆర్‌బీ-IX
మొత్తం ఖాళీలు: 9638
పోస్టులు-ఖాళీలు: ఆఫీస్ అసిస్టెంట్‌(మ‌ల్టీప‌ర్ప‌స్‌)-4624, ఆఫీస‌ర్‌(అసిస్టెంట్ మేనేజ‌ర్‌)-3800, అగ్ర‌క‌ల్చ‌ర్ ఆఫీస‌ర్‌-100, మార్కెటింగ్ ఆఫీస‌ర్‌-08, ట్రెజ‌రీ మేనేజ‌ర్‌-03, లా ఆఫీస‌ర్‌-26, చార్టెడ్ అకౌంటెంట్‌-26, ఐటీ ఆఫీస‌ర్‌-58, జ‌న‌ర‌ల్ బ్యాంకింగ్ ఆఫీస‌ర్‌-837, ఆఫీస‌ర్‌(స్కేల్‌-3)-156.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌(ప్రిలిమిన‌రీ, మెయిన్ ఎగ్జామ్‌), సూచించిన పోస్టుల‌కు ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 01.07.2020.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 21.07.2020.

Notification Website

Posted Date : 04-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌