• facebook
  • whatsapp
  • telegram

వాక్య నిర్మాణం తెలియాలి

పోలీసుశాఖ ఉద్యోగులు వృత్తిరీత్యా పై అధికారులకు సమాచారం చేరవేసే క్రమంలో మెయిల్‌, లెటర్లు/ వివిధ అప్లికేషన్లు పూర్తిచేయాల్సి ఉంటుంది. సమాచారాన్ని క్లుప్తంగా వీలైనంత తక్కువ పదాల్లో, సూటిగా వివరించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉత్తర్వులు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, పై అధికారుల ఆదేశాలు ఇంగ్లిష్‌లోనే వస్తాయి. కాబట్టి ఇంగ్లిష్‌ భాషపై అభ్యర్థికి ఉన్న పరిజ్ఞానాన్ని పరీక్షించేలానే ప్రశ్నలుంటాయి.

ఇంగ్లిష్‌

గ్రామర్  

సెంటెన్స్‌ అరేంజ్‌మెంట్  

ఆర్టికల్స్‌  

ప్రిపొజిషన్స్‌  

హెల్పింగ్‌ వెర్బ్స్‌

ఇంగ్లిష్‌ నుంచి తెలుగులోకి  

తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి అనువాదం

కాంప్రహెన్సివ్‌ పేరాగ్రాఫ్‌  

యాంటనిమ్స్‌  

సిననిమ్స్‌  

ఒకాబులరీపై ప్రశ్నలు వస్తాయి.

గ్రామర్‌ను క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఏయే సందర్భాల్లో తప్పులు చేస్తున్నారో వాటిని నోట్స్‌లో రాసుకుంటూ మళ్లీ ఆ తప్పులు చేయకుండా ప్రయత్నించాలి. ఇంగ్లిష్‌లో మాట్లాడటం చేయాలి.

Posted Date : 14-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌