బ్యాంకు పరీక్షలో విజయం సాధించాలంటే అభ్యర్థులకు ఏమి చేయాలన్నదానితో పాటు ఏమేం చేయకూడదో కూడా తెలియటం తప్పనిసరి. అవేమిటో చూద్దాం.
‣ ప్రిపరేషన్ ఎక్కడ, ఎలా మొదలు పెట్టాలో తెలియకపోవడం
‣ టైమ్‌టేబుల్ అనుసరించకపోవడం
‣ తాము నిర్దేశించుకున్న పరీక్షా ప్రణాళికను వదిలివేయడం
‣ కేవలం రోజులో ఎన్ని గంటలు చదివామో అని మాత్రమే గమనించుకోవడం
‣ కొన్ని విభాగాలను అశ్రద్ధ చేయడం
‣ అన్ని కాన్సెప్టులపై పట్టులేకపోవడం
‣ తాము బాగా చేయగలిగే టాపిక్స్‌పై నిర్లక్ష్యం వహించడం
‣ మోడల్ పేపర్లు/ ప్రీవియస్ పేపర్లు సాధించకపోవడం
‣ రాసిన మోడల్ పేపర్‌ను విశ్లేషించుకోకపోవడం
‣ పరీక్షా విధానంలోని ఆన్‌లైన్ టెస్టులను సాధన చేయకపోవడం
‣ టాపిక్స్‌ను రెగ్యులర్‌గా పునశ్చరణ (రివిజన్) చేయకపోవడం
‣ పరీక్ష రాయటంలో తమ వేగం, కచ్చితత్వం గమనించుకోకపోవడం, వాటిని మెరుగుపరుచుకోకపోవడం
‣ ప్రతిరోజూ వార్తాపత్రికలు చదవకపోవడం. కరెంట్ అఫైర్స్, ఫైనాన్షియల్/బ్యాంకింగ్ వార్తలను పట్టించుకోకపోవడం
‣ దృష్టినంతా ప్రిలిమ్స్ పరీక్ష పైన మాత్రమే పెట్టడం
‣ సోషల్‌మీడియాను వదల్లేక దానిలో విలువైన సమయం వృథా చేయడం
‣ లక్ష్యసాధనకు అవసరమైన ప్రేరణను పరీక్ష రాసేవరకూ కొనసాగించకపోవడం
వీటన్నింటినీ అనుకూలంగా మార్చుకుంటే ఫలితం తప్పక వస్తుంది. అభ్యర్థులూ.. గుర్తుంచుకోండి- విజయం సాధించాలంటే మీరు మాత్రమే కష్టపడాలి. వేరెవరో మీకోసం ఏమీ చేయలేరు!
ఇవి చేయకండి
Posted Date : 21-11-2020
ప్రత్యేక కథనాలు
- అతిపెద్ద బ్యాంకులో అత్యుత్తమ శిక్షణ
- బ్యాంకు కొలువుకు సిద్ధమేనా?
- క్లర్కు కొలువులకు పిలుపు
- ఉద్యోగ ఖాతా తెరుస్తారా!
- 10 తప్పులు.. చేయవద్దు!
- తొలిసారి రాసేవారు...
Previous Papers
విద్యా ఉద్యోగ సమాచారం
- APPSC: ఏపీపీఎస్సీ-గ్రూప్ 4 హాల్‌టికెట్లు విడుదల
- Latest Pvt Jobs: ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగ ఖాళీలు
- Latest Govt Jobs: ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు
- Latest News: 27-03-2023 తాజా విద్యా ఉద్యోగ సమాచారం
- SSC Exams: ప్రణాళికతో చదివితే పదిలో విజయం
- Study Tour: లండన్‌లో స్టడీటూర్‌కు తెలంగాణ విద్యార్థినులు
Model Papers
- SBI Clerks Mains - 5 2018
- SBI Clerks Prelims - 2 2018
- SBI Clerks Prelims - 1 2018
- SBI Clerks Mains - 3 2018
- SBI Clerks Mains - 4 2018