జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్
సీజీఎల్ పరీక్షలో ఇచ్చే జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్ ప్రశ్నలు అభ్యర్థిలోని సాధారణ తార్కిక, విశ్లేషణాత్మక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. క్లాసిఫికేషన్, అనాలజీ, సిరీస్‌ల నుంచి కనీసం 3 నుంచి 4 ప్రశ్నలు వస్తున్నాయి. ఆరు ప్రశ్నల వరకు నాన్-వెర్బల్ నుంచి ఇస్తారు. ఇందులో మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, పేపర్ కటింగ్స్ తదితరాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. క్రిటికల్ రీజనింగ్‌లోని డెసిషన్ మేకింగ్, సిలాజిజమ్, కోర్స్ ఆఫ్ యాక్షన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పోలికలు, భేదాలు, ప్రాబ్లమ్ సాల్వింగ్, రిలేషన్‌షిప్‌లు, అరిథ్‌మెటికల్ నంబర్ సిరీస్ మొదలైన అంశాలను అభ్యర్థులు సాధన చేయాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి పలు రకాల ప్రశ్నల నమూనాలను తెలుసుకోవాలి. వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
తార్కిక పరిజ్ఞానానికి పరీక్ష
Posted Date : 04-11-2020
ప్రత్యేక కథనాలు
- ఇంటర్‌తో సెంట్రల్ కొలువులు
- మల్టీ టాస్కింగ్‌లో ఇంగ్లిష్
- నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు
- మూడంచెల్లో పరీక్ష
- వంద శాతం మార్కులు ఖాయం
Previous Papers
- SSC: Combined Higher Secondary (10+2) Level
- SSC CHSL (10+2) - 2015
- SSC CHSL (10+2) - 2015
- SSC CHSL (10+2) - 2015
- SSC CHSL (10+2) - 2015
విద్యా ఉద్యోగ సమాచారం
- HCU: స్త్రీలు, పురుషులు, సమాజంపై పరిశోధన, అధ్యయనం
- TSPSC Final key: లైబ్రేరియన్, హార్టికల్చర్ అధికారుల పోస్టుల తుది ‘కీ’ వెల్లడి
- JL Halltickets: వెబ్సైట్లో జూనియర్ లెక్చరర్ హాల్‌టికెట్లు
- Mining Engineer Akhila: గనులు తవ్వేస్తున్న తెలుగు యువతి!
- TSPSC: తెలంగాణ గ్రూప్ - 1 ప్రిలిమ్స్ రద్దు
- JCJ Results: న్యాయమూర్తుల నియామకాల్లో యువతుల ప్రతిభ
Model Papers
- SSC CHSL (Tier-I) - 1 2022
- SSC CHSL(Tier-I)-3 2021
- SSC CHSL(Tier-I)-4 2021
- SSC CHSL(Tier-I)-1 2019
- SSC CHSL(Tier-I)-2 2019