• facebook
  • whatsapp
  • telegram

తార్కిక ప‌రిజ్ఞానానికి పరీక్ష

జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌
సీజీఎల్ పరీక్షలో ఇచ్చే జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్ ప్రశ్నలు అభ్యర్థిలోని సాధారణ తార్కిక, విశ్లేషణాత్మక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా  ఉంటాయి. క్లాసిఫికేషన్‌, అనాలజీ, సిరీస్‌ల నుంచి కనీసం 3 నుంచి 4 ప్రశ్నలు వస్తున్నాయి. ఆరు ప్రశ్నల వరకు నాన్‌-వెర్బల్‌ నుంచి ఇస్తారు. ఇందులో మిర్రర్‌ ఇమేజ్‌, వాటర్‌ ఇమేజ్‌, పేపర్‌ కటింగ్స్‌ తదితరాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. క్రిటికల్‌ రీజనింగ్‌లోని డెసిషన్‌ మేకింగ్‌, సిలాజిజమ్‌, కోర్స్‌ ఆఫ్‌ యాక్షన్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పోలికలు, భేదాలు, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, రిలేషన్‌షిప్‌లు, అరిథ్‌మెటికల్‌ నంబర్‌ సిరీస్‌ మొదలైన అంశాలను అభ్యర్థులు సాధన చేయాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి పలు రకాల ప్రశ్నల నమూనాలను తెలుసుకోవాలి. వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి.

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌