• facebook
  • whatsapp
  • telegram

సాధారణ పరిజ్ఞానం చాలు

జనరల్‌ అవేర్‌నెస్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే అన్ని పరీక్షల్లో జనరల్ అవేర్ నెస్ విభాగానికి ప్రత్యేక అధ్యయనం అవసరం ఉండదు. సాధారణ పరిజ్ఞానంతో సమాధానాలు గుర్తింవచ్చు. వివిధ అంశాలపై ఈ విభాగంలో ప్రశ్నలు వస్తాయి. దీనికి 25 మార్కులు కేటాయించారు. తమ చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల పరీక్షార్థులు ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో పరిశీలిస్తారు. అక్షరాస్యుడైన అభ్యర్థి నిత్యజీవితంలో ఎదురయ్యే అనేక అంశాలపై ఏవిధమైన శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉన్నారో కనుక్కునే ప్రయత్నం చేస్తారు.
                   వీటితోపాటు మనదేశం, మన చుట్టుపక్కల దేశాల్లో జరిగే ముఖ్యమైన సంఘటనలు, స్పోర్ట్స్‌, చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఆర్థిక పరిస్థితులు, జనరల్‌ పాలిటీ, రాజ్యాంగం, తాజా పరిశోధనల గురించి అధ్యయనం చేయాలి. రోజూ దినపత్రికలను చదివి నోట్స్‌ రాసుకోవడం ద్వారా ఇరవై ప్రశ్నల వరకు సమాధానాలు గుర్తించవచ్చు.

Posted Date : 04-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌