న్యూమరికల్ ఆప్టిట్యూడ్
ఈ విభాగంలో వందశాతం మార్కులు తేలిగ్గా సాధించుకోవచ్చు. మెరుగైన ర్యాంకు సాధనకు ఇది దోహదపడుతుంది. కాస్త కష్టపడితే దీనికి కేటాయించిన మొత్తం 25 మార్కులు సంపాదించుకోవచ్చు.
ముందుగా సాధారణ అరిథ్‌మెటిక్ ఫంక్షన్స్ పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజస్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, డిస్కౌంట్స్ తదితరాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. టేబుల్స్-గ్రాఫ్‌ల వినియోగం, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ టైమ్, టైమ్ అండ్ వర్క్ ప్రశ్నలను సాధన చేయాలి. ఒక్కో చాప్టర్ నుంచి సాధారణంగా రెండు నుంచి ఏడు ప్రశ్నలు వస్తున్నాయి. కేటాయించిన సమయంలో పరిష్కరించగలిగిన స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అవసరమైన సూత్రాలన్నింటినీ ఒక పుస్తకంలో రాసుకొని ఎప్పటికప్పుడు గుర్తుచేసుకోవాలి.
వంద శాతం మార్కులు ఖాయం
Posted Date : 04-11-2020
ప్రత్యేక కథనాలు
- మూడంచెల్లో పరీక్ష
- తార్కిక పరిజ్ఞానానికి పరీక్ష
- సాధారణ పరిజ్ఞానం చాలు
- స్టెనోలకు కేంద్రప్రభుత్వం ఆహ్వానం
- సిలబస్ విశ్లేషణ
Previous Papers
- SSC Stenographer Grade 'C'&'D' - 2014
- SSC Stenographer Grade 'C'&'D' - 2014
- SSC Stenographer Grade 'C'&'D' - 2013
- SSC CGL (Tier - I) -
- SSC CGL (Tier - I) -
విద్యా ఉద్యోగ సమాచారం
- TENTH: 3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి..
- TS DOST 2024: మే మొదటి వారంలో ‘దోస్త్’ నోటిఫికేషన్
- Results: ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599 మార్కులు
- Latest News:23-04-2024 తాజా విద్యా ఉద్యోగ సమాచారం
- CUET : సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
- Technical: మే 1 నుంచి టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు
Model Papers
- SSC CGL (Tier - I) -
- SSC CGL (Tier - I) -
- SSC CGL (Tier - I) -
- SSC CGL (Tier - I) -
- SSC CGL (Tier - I) -