• facebook
  • twitter
  • whatsapp
  • telegram

HVF: హెవీ వెహికిల్‌ ఫ్యాక్టరీలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్ ఖాళీలు 

చెన్నై, అవడిలోని హెవీ వెహికిల్‌ ఫ్యాక్టరీ.. గ్రాడ్యుయేట్, డిప్లొమా, నాన్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 19వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌) తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు:

* కేటగిరీ-1 

1. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్ (100)

విభాగాల వారీగా: మెకానికల్-50, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌-30, కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ-07, సివిల్-05, ఆటోమొబైల్‌- 18.
 

* కేటగిరీ-2

2. డిప్లొమా ఇంజినీర్‌ అప్రెంటిస్‌ (100)

విభాగాల వారీగా: మెకానికల్-50, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌-30, కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ-07, సివిల్-05, ఆటోమొబైల్‌- 18.

* కేటగిరీ-3

3. నాన్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ (100)

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంజినీరింగ్‌, బీఏ/ బీఎస్సీ/ బీకామ్‌/ బీబీఏ/ బీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్: నెలకు ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్‌లకు రూ.9000, డిప్లొమా ఇంజినీర్‌ అప్రెంటిస్‌కు రూ.8000. 

ఎంపిక విధానం: విద్యార్హత, షార్ట్‌లిస్ట్, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 29-07-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19-08-2024.

ధ్రుపవత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 26-08-2024.

ధ్రుపవత్రాల పరిశీలన తేదీలు: 09-09-2024 నుంచి 11-09-2024.

Notification

Official  Website


 

Published at : 26-07-2024 17:49:43

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :