• facebook
  • twitter
  • whatsapp
  • telegram

RRC: ఆర్‌ఆర్‌సీ- సదరన్‌ రైల్వేలో 2,438 అప్రెంటిస్ ఖాళీలు 


చెన్నైలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్… సదరన్‌ రైల్వే పరిధిలోని డివిజన్‌లు/ వర్క్‌షాప్‌లు/ యూనిట్లలో వివిధ ట్రేడుల్లో 2,438 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. 


* యూనిట్ల వారీగా అప్రెంటిస్ ఖాళీల వివరాలు:

1. సిగ్నల్ అండ్‌ టెలికమ్యూనికేషన్ వర్క్‌షాప్/ పొదనూర్, కోయంబత్తూరు- 18

2. క్యారేజ్ అండ్‌ వ్యాగన్ వర్క్స్/ పెరంబూర్- 47

3. రైల్వే హాస్పిటల్/ పెరంబూర్ (మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్)- 20

4. సిగ్నల్ అండ్‌ టెలికమ్యూనికేషన్ వర్క్‌షాప్/ పొదనూర్, కోయంబత్తూర్- 52

5. తిరువనంతపురం డివిజన్- 145

6. పాలక్కడ్ డివిజన్- 285

7. సేలం డివిజన్- 222

8. క్యారేజ్ అండ్‌ వ్యాగన్ వర్క్స్/ పెరంబూర్- 350

9. లోకో వర్క్స్/ పెరంబూర్- 228

10. ఎలక్ట్రికల్ వర్క్‌షాప్/ పెరంబూర్- 130

11. ఇంజినీరింగ్ వర్క్‌షాప్/ అరక్కోణం- 48

12. చెన్నై డివిజన్/ పర్సనల్ బ్రాంచ్- 24

13. చెన్నై డివిజన్- ఎలక్ట్రికల్/ రోలింగ్ స్టాక్/ అరక్కోణం- 65

14. చెన్నై డివిజన్- ఎలక్ట్రికల్/ రోలింగ్ స్టాక్/ ఆవడి- 65

15. చెన్నై డివిజన్- ఎలక్ట్రికల్/రోలింగ్ స్టాక్/ తాంబరం- 55

16. చెన్నై డివిజన్- ఎలక్ట్రికల్/ రోలింగ్ స్టాక్/ రోయపురం- 30

17. చెన్నై డివిజన్-మెకానికల్ (డీజిల్)- 22

18. చెన్నై డివిజన్-మెకానికల్ (క్యారేజ్ అండ్‌ వ్యాగన్)- 250

19. చెన్నై డివిజన్-రైల్వే హాస్పిటల్ (పెరంబూర్)- 03

20. సెంట్రల్ వర్క్‌షాప్‌లు, పొన్మలై- 201

21. తిరుచ్చిరాపల్లి డివిజన్ - 94

22. మధురై డివిజన్- 84

మొత్తం ఖాళీలు: 2438.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10, 12వ తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 18-07-2024 నాటికి ఫ్రెషర్లు 15 నుంచి 22 ఏళ్లు. ఎక్స్‌-ఐటీఐ/ ఎంఎల్‌టీ అభ్యర్థులకు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.100.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12-08-2024.


ముఖ్యంశాలు:

‣ సదరన్ రైల్వేలో 2,438 అప్రెంటిస్ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

విద్యార్హత మార్కులతో అర్హులను ఎంపిక చేస్తారు.

అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.

‣ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ లేకుండానే అభ్యర్థులు ఎంపికవుతారు.


Notification 


  Official Website  


  Online application  
 




----------------------------------------------

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter,Share chatGoogle News Subscribe our Youtube Channel.

Updated at : 24-07-2024 19:37:00

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :